HomeUncategorizedగొలుగొండలో భారత రాజ్యాంగ దినోత్సవకార్యక్రమం

గొలుగొండలో భారత రాజ్యాంగ దినోత్సవకార్యక్రమం

” నా సర్వస్వం రాజ్యాంగ నిర్మాణం కోసం ధారపోశాను. నేను భౌతికంగా మీకు దూరమైనా రాజ్యాంగ రూపంలో ఎప్పుడూ మీతోనే ఉంటాను.
డా: బి.ఆర్.అంబేడ్కర్.భారత దేశ భవిష్యత్ కోసం తన జీవితాన్ని త్యాగం చేసి
2 సం //లా 11నెలలా 18 రోజులు బాబాసాహెబ్ భీమారావు రాంజీ అంబెడ్కర్ అహర్నిశలు శ్రమించి తయారు చేసిన భారత రాజ్యాంగం…. రాజ్యాంగ పరిషత్ లో ఆమోదింపబడిన రోజు ” రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు “……భారత రాజ్యాంగం అంటే ఒక పుస్తకం కాదు… భారత దేశపు భవిష్యత్ తరాల తల రాత…..దేశం లొని పౌరుల హక్కుల సజీవ పత్రం…….77వ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు
నవంబర్ 26, 1949న బాబాసాహెబ్ డా. బిఆర్. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం రాజ్యాంగ పరిషత్ అమోదించిన రోజు జై భీమ్ మీ చిరంజీవి బోయిన అంబేద్కర్ వారసుడు మన దేవుడు అంబేద్కర్ మన హక్కులు అంబేద్కర్ మన సిద్ధాంతం అంబేద్కర్ ఆయన బాటలో నడుద్దాం ఆయన సిద్ధాంతంలో ముందుకు వెళ్దాం ఆయన ఆలోచనలో మనం ముందుకు వెళ్దాం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments