అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో బీబీ పట్నం గ్రామానికి చెందిన కన్నడ చలనచిత్ర హీరో గొందు సిద్దు అనకాపల్లి జిల్లా వైసీపీ జిల్లా యూత్ సెక్రెటరీగా సిద్ధును నియమించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాజీ ఎమ్మెల్యే కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది సిద్దు ఆనందం వ్యక్తం చేశారు గొంది సిద్దు గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పోటీల్లో ఉండగా మండల నాయ కులను కలుస్తూ ప్రచారంలో పాల్గొనేవారు అలాగే పార్టీకి చేసిన సేవలను పార్టీ కరణం ధర్మశ్రీ ప్రతిపాదనతో ఈ మండల నాయకులు ఎంపీపీ ఎర్రంశెట్టి శ్రీనివాస నియామకం జరిగినట్లు పార్టీ కేంద్ర రావు పాతల లక్ష్మి శ్రీనివాసరావు పివి రమణ తదితరులు సూచనలతో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మేరకు తనకు ఈ పదవులు లభించిందన్నార తనపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని పార్టీ బలపేతానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు.
