
నక్కపల్లి ఫార్మా కంపెనీలో పని చేస్తూ చనిపోయిన వర్కర్ కుటుంబాన్ని ఆదుకోవాలి సిఐటియు
నక్క పెళ్లి ఫార్మా లో పనిచేస్తున్న కార్మికుడు ఫార్మాలో ప్రమాదవశాత్తు ఈనెల 6వ తేదీన మరణించడం జరిగింది మరణించిన కార్మికుడు చిరంజీవి సొంత గ్రామమైన నర్సీపట్నం మండలం చిట్టి పెళ్లి గ్రామానికి చెందిన కార్మికుడు కుటుంబాన్ని భార్య మాధవి తల్లి అప్పలరాజు అత్త మామ అప్పారావు రాము కుటుంబ సభ్యుల్ని సిఐటియు నాయకులు చెట్టు బిల్లు గ్రామంలో ఇంటికెళ్లి విషయాలు అడిగి తెలుసుకున్నారు ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులకి ఎవరికీ సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు తెలిపారు అని సిఐటియు నాయకులు అన్నారు శివ చిరంజీవి మాట్లాడుతూ కుటుంబాన్ని ఆదుకోవాలని చనిపోయిన వ్యక్తికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని తల్లి అత్త మామ భార్య చనిపోయిన కార్మికుడు ఆధారపడి జీవిస్తున్నారని ఆ కుటుంబానికి కోటి రూపాయలు ఆర్థిక సాయం చేయాలని అన్నారు ఇటువంటి సంఘటనలు జరగకుండా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని అన్నారు
