HomeAndhra Pradeshమెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి:గుమ్మిడి సంధ్యారాణి

మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి:గుమ్మిడి సంధ్యారాణి


సాలూరు జిల్లా వాణి ప్రతినిధి: సాలూరు ఏరియా ఆసుపత్రి మెగా రక్తదాన శిబిరాన్ని శనివారం రాష్ట్ర గిరిజన మరియు స్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ. రక్తదానం చేయడం వల్ల ఎదుటోళ్లు ప్రాణాలను ఎక్కడున్న కాపాడవచ్చునే. ఆరోగ్యవంతమైన ప్రతి వ్యక్తి కూడా రక్తదానం చేయొచ్చని. ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం శిబిరాల్లో పాల్గొని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త నిలవలు ఉండేటట్లు ప్రతి ఒక్కరు బాధ్యతని. ప్రతి ఒక్కరు రక్తదానం సామాజిక బాధ్యతగా భావించాలని. రక్తదానం చేసి సమాజాన్ని సేవ చేయాలని అలాగే ఈ రక్తదాన శిబిరంలో స్వచ్ఛంద సంస్థలు పాల్గొని ప్రాణదాతలు గా నిలవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు స్వచ్ఛంద సంస్థలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular