విశాఖపట్నం,జిల్లావాణి:భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులర్పిస్తూ, రాజ్యాంగం కల్పించిన సమానత్వం స్వేచ్ఛ, న్యాయం,సౌబ్రాతృత్త్వం విలువలు ను ప్రతి ఒక్కరూ గౌరవించాలని హైకోర్టు న్యాయవాది యల్లపు రామ్ చైతన్య గారు పిలుపునిచ్చారు.ఈసందర్బంగా చైతన్య మాట్లాడుతు మా స్వగ్రామం బోదువలస లో ఈరోజు మా తల్లిదండ్రులు వై రాంబాబు, భవాని కుమారి సమక్షంలో ఈకార్యక్రమం లో పాల్గొనటం చాలా హ్యాపీగా ఉందని, నా మాతృ భూమి బోదువలస గ్రామం లో నేను మొదటి లా పట్టభద్రుడిని (లా -గ్రాడ్యుయేట్ ) అయి, అంబెడ్కర్ గారి పిలుపు మేరకు పల్లి నుండి అమరావతి వరకు పౌరుల హక్కుల గురించి నిరంతరం పోరాటం కొరకు కృషి చేస్తున్నందుకు, గర్విస్తున్నానని ప్రకటనలో తెలియజేసిను
ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
RELATED ARTICLES
Recent Comments
on Hello world!
