HomeUncategorizedరాజీనామా యోచనలో? వైసిపి పార్టీకి అనకాపల్లి వైఎస్ఆర్సిపి సమన్వయకర్త మలసాల భరత్ కుమార్

రాజీనామా యోచనలో? వైసిపి పార్టీకి అనకాపల్లి వైఎస్ఆర్సిపి సమన్వయకర్త మలసాల భరత్ కుమార్

అనకాపల్లి,జిల్లావాణి ప్రతినిధి మలసాల భరత్ కుమార్ మరలా సొంతగూటికి వెళ్లే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది
అనకాపల్లి నియోజకవర్గంలో వైసిపికి ప్రకంపనలు ప్రారంభమైనట్లు కనబడుతుంది…ప్రస్తూతం పార్టీ నియోజవర్గం కన్వీనర్‌గా ఉన్న మలసాల భరత్ కుమార్ రాజీనామా యోచనలో ఉన్నట్లు విశ్వవనియవర్గాలద్వార సమాచారం తెలిసింది.. గత ఎన్నికలలో వైసిపి తరుపున బరిలికి దిగిన మలసాల భరత్ కుమార్ సినియర్‌ నాయకలు కొణతాల రామకృష్ణతో ఢీకొట్టి వాటమి చెందారు..తదుపరి ప్రతిపక్ష నాయుకుడుగా నియోజకవర్గంలో కార్యక్రమాలు కొనసాగిస్తూన్నరు. ఇ తరుణంలో జిల్లాలోని సంబంధం లేని వ్యక్తులు వచ్చి అనకాపల్లిలో పెత్తనం చేయడం ఆయనకి నిరాశ పరిచింది..దీంతో పార్టీ వీడుతున్నట్లు సమాచారం అందింది. తదుపతి తటస్తంగా ఉంటారా…లేక సొంతగూటికి చేరుతారా అన్నది తెలియవలసి ఉంది..దినిపై పూర్తి స్ధాయి సమాచారం తెలియవలసి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular