Thursday, April 16, 2026
HomeAndhra Pradeshతృటిలో తప్పిన ఘోర కారు ప్రమాదం మహిళకు గాయాలు

తృటిలో తప్పిన ఘోర కారు ప్రమాదం మహిళకు గాయాలు

పోలవరం జిల్లావాణి ప్రతినిధి : రాజవోమ్మంగి మండలం చేరుకుం పాలెం గ్రామపంచాయతీ లోనీ వైకుంఠపురం గ్రామ శివారులోని తృటిలో ఘోర ప్రమాదం తిప్పింది. వైకుంఠపురం గ్రామ శివారులోని రోడ్డు మలుపు వద్ద టాటా కంపెనీకి చెందిన కారు ఏపీ 40 ఇఎస్ 0057 నంబర్ గల కారు 3:15 సమయంలో అదుపు తప్పి జీడి మామిడి చెట్టును డికొట్టిన్న ఘటనలో కారులో ప్రయాణిస్తూ ఒక మహిళకు చెయ్యి ఇరిగిపోయింది. మిగిలిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular