నక్కపల్లి, జిల్లావాణి
పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, సత్య సాయి భజన మండలి కన్వీనర్ కక్కిరాల సురేష్ జన్మదిన వేడుకలు ఆయన సన్నిహితులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు సురేష్ శుభాకాంక్షలు తెలిపారు . సురేష్ అందరి వాడిగా స్నేహ పూర్వకంగా ఉంటారని అలాగే అనేక సేవా కార్యక్రమాల్లో తనదైన పాత్ర ఉంటుందని కొనియాడారు.నాయకులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, శ్రేయోభిలాషులు తదితరులు సురేష్ మరిన్ని విజయాలు తో జీవితంలో సంతోషంగా ఉండాలని అకాoక్షించారు.
ఘనంగా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు సురేష్ జన్మదిన వేడుకలు
RELATED ARTICLES
