
నక్కపల్లి, జిల్లావాణి
మండలం లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా పుణ్య క్షేత్రం పై ఉపమాక దేవా పర -గరుడాద్రి ఘనవాస కమలాదవ అంటూ భక్తి గీతాన్ని రచించిన డాక్టర్ వేదాల గాయత్రి దేవిని ఆలయ ప్రాంగణంలో పిఎసీఎస్ అధ్యక్షులు కొప్పిశెట్టి బుజ్జి ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల ప్రసాదాచార్యులు తదితరులు సమక్షంలో ఘనంగా సత్కరించారు.ఈ గీతాన్ని టిటిడి డోలు విద్వాంసులు సింహా చలం స్వరపరిచారు.ఈ కార్యక్రమం లో పలువురు పాల్గొన్నారు.
