Saturday, June 6, 2026
HomeUncategorizedరావులపాలెంలో ఘనంగా సీనియర్ పాత్రికేయుడు కుంపట్ల త్రిమూర్తులు జన్మదిన వేడుకలు

రావులపాలెంలో ఘనంగా సీనియర్ పాత్రికేయుడు కుంపట్ల త్రిమూర్తులు జన్మదిన వేడుకలు

రావులపాలెం కోనసీమ జిల్లా. ప్రతినిధి

రావులపాలెం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కుంపట్ల త్రిమూర్తులు జన్మదిన వేడుకలు రావులపాలెంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు త్రిమూర్తులకు పూలమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular