పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రతిభ కనబరిచిన గిరిజన విద్యార్థులకు పోలవరం జిల్లా కలెక్టర్ కే. దినేష్ కుమార్ ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఈక్రమంలో రాజవొమ్మంగి మండలం కొండలింగంపర్తి గ్రామానికి చెందిన దూరిపల్లి సర్వణ శ్రీ సునందకు సునంద పదో తరగతిలో 529 మార్కులు, ఇంటర్మీడియట్‌లో 986 మార్కులు సాధించింది. డిగ్రీతో పాటు ఐఏఎస్ కోచింగ్ తీసుకోవాలనే ఆకాంక్షను కలెక్టర్‌కు వెల్లడించారు.

