HomeUncategorizedఅనకాపల్లి జిల్లా.. ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం .నరేంద్రపురం గ్రామంలో. నిర్వహించిన కీ.శే. భోజ.సత్తిబాబు గారి...

అనకాపల్లి జిల్లా.. ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం .నరేంద్రపురం గ్రామంలో. నిర్వహించిన కీ.శే. భోజ.సత్తిబాబు గారి సంతాప సభలో. ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు.. పాల్గొని నివాళులర్పించారు.

ఈ సందర్భంగా భోజ సత్తిబాబు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తనః ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జనసేన పార్టీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ శ్రీ సతీష్ కుమార్ పాల్గొని మహేశ్వరి చిత్రపటానికి నివాళులర్పించారు…

భోజ సత్తిబాబు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆకాంక్షించారు… ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువకులు కూటమి నాయకులు తదిరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular