HomeUncategorizedజలహారతి కార్యక్రమం పాయకరావుపేటకు చేరుకున్న ముఖ్య మంత్రి చంద్రబాబు

జలహారతి కార్యక్రమం పాయకరావుపేటకు చేరుకున్న ముఖ్య మంత్రి చంద్రబాబు

నక్కపల్లి -పాయకరావుపేట
జిల్లావాణి ప్రతినిధి ప్రతినిధి
పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉత్తరాంధ్ర కు నీటిని విడుదల చేసి జలహారతి కార్యక్రమం కు ముఖ్య మంత్రి చంద్రబాబు పాయకరావుపేట కు చేరుకున్నారు. ముందుగా జలహారతి కార్యక్రమం కు హాజరయ్యేందుకు ప్రాజెక్ట్ వద్దకి రోడ్డు మార్గం ద్వారా చేరుకునేందుకు అధికారులు, పోలీసులు పటిష్టమైన భద్రత తో ఏర్పాట్లు చేశారు. జలహారతికార్యక్రమం అనంతరం పీ ఎల్ పురం వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుంటారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular