HomeUncategorizedఘనంగా దీన్ దయాల్ జయంతి వేడుకలు

ఘనంగా దీన్ దయాల్ జయంతి వేడుకలు


కాకినాడ, జిల్లావాణి, : భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులు ఏడిద కృష్ణ అధ్యక్షితన జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం దీన్ దయాళ్ ఉపాధ్యాయ110వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మన భవితరాలకి అందించిన ఏకాత్మ, మానవతావాదం, అంత్యోదయం వంటి మహోనతమైన సూత్రాలను నేడు మన భారత ప్రధాని మోదీ భారత దేశం అభివృద్ధి కొరకు తోడ్పడుతున్నాయని తెలిపారు. అనంతరం దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి యార్లగడ్డ రాంకుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు తుమ్మల పద్మజ, జిల్లా ప్రధాన కార్యదర్శులు కుండల సాయి కుమార్ యాదవ్, చోడిశెట్టి రమేష్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు మారే బుజ్జి, ఓబిసి మోర్చా అధ్యక్షులు గంటసాల గోవిందరాజులు, మహిళా మోర్చా అధ్యక్షురాలు సాయి అపర్ణ, జిల్లా కోశాధికారి పైడా రవీంద్ర, కాకినాడ ఈస్ట్ మండలం అధ్యక్షుడు గాలిదేవర శేఖర్, జనతా వారధి కో కన్వీనర్ శంకర్ సింగ్, యువమోర్చ నాయకులు ఒలేటి రాము, సాయిగోపి, అరుణ్, ఎస్సీ మోర్చా జనరల్ సెక్రటరీ అజ్జరయ్య పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments