HomeUncategorizedసిహెచ్ నాగాపురం గ్రామంలో కూటమి బలపరిచిన ఏడవ వార్డు బిజెపి అభ్యర్థి కొంకి పూడి వరలక్ష్మి

సిహెచ్ నాగాపురం గ్రామంలో కూటమి బలపరిచిన ఏడవ వార్డు బిజెపి అభ్యర్థి కొంకి పూడి వరలక్ష్మి

జిల్లా వాణి ప్రతినిధి గొలుగొండ 24. 11 2026 గొలుగొండ మండలం సిహెచ్ నాగా పురo గ్రామంలో 7.వార్డుకు కూటమి బలపరిచిన బిజెపి అభ్యర్థి కొంకి పూడి ప్రకాష్ గారి భార్య వరలక్ష్మి నామినేషన్ వేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి నరేంద్ర మోడీ ఆశయాలకు అనుకూలంగా మండల నాయకులు ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు 7.వార్డు ప్రజల అందరికీ అందుబాటులో ఉంటూ వార్డులో ఉన్న సమస్యలను మంచినీటి సదుపాయం కరెంటు డ్రైనేజీ విద్యా వైద్యంమొదలగు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సమిష్టి కృషి చేస్తానని తెలిపారు 7 . వార్డ్ లో ఉన్న ప్రజలంతా ఆశీర్వదించి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాను

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments