ధరణి రైస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటు ఉండేలా ధరణి రైస్ అమ్మకాలు బుధవారం ఉదయం 10 గంటలకు జానకిరాంపురం లో ప్రంభిస్తున్నట్ల తహసీల్దార్ వి శ్రీనివాసరావు తెలిపారు. 26కేజీల రైస్ బ్యాగ్ 1274 రూపాలుగా నిర్ణయంచినట్లు చెప్పారు. రైస్ బ్యాగ్ కావాల్సింన వారు ఆధార్ కార్డు తీసుకుని రావాలని తెలిపారు

