HomeUncategorizedపెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలోఘనంగా స్వాతంత్ర దినోత్సవవేడుకలు

పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలోఘనంగా స్వాతంత్ర దినోత్సవవేడుకలు

తుని: ఏపి గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వియస్సార్ ఆంజనేయ ప్రసాద్ తుని. వారి ఆధ్వర్యంలో అధ్యక్షుడు ఎం. త్రిమూర్తులు వారి అధ్యక్షతన 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరణ జాతీయ గీతాలాపన, దేశం కోసం త్యాగo చేసిన మహోన్నత వ్యక్తులను గూర్చి విశదీకరించడం, మరియు వారికి నివాళులర్పించడం జరిగింది. కార్యక్రమం ఘనంగా జరిగింది . ఈ కార్యక్రమంలో అధ్యక్షులు త్రిమూర్తులు కార్యదర్శి ఆంజనేయ ప్రసాద్, కోశాధికారి, G. కృష్ణ అప్పల స్వామి, అప్పలకొండ, అమల రాజు, ఇతర కార్యవర్గ సభ్యులు,అధిక సంఖ్యలో పెన్షనర్స్ పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular