

అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్నం లో ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆవిర్భావ దినోత్సవం సభ వాగ్దేవి కాలేజీలో నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే A P U W J 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు జాతీయ సభ్యులు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విద్యార్థులకు వ్యాచారచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు అలాగే మున్సిపాలిటీ శానిటరీ వర్కర్స్ ఉత్తమ సభ్యులుగా ఎన్నుకొని సాలువతో సత్కరించారు అలాగే APUWJలో జాతీయ మరియు రాష్ట్ర కార్యవర్గం కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు సాలువతో సన్మానం చేశారు ఈకార్యక్రమంలో నియోజకవర్గం ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పోల్గన్నారు
