HomeAndhra Pradeshపోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల సమీక్ష సమావేశంలో రేపు పాల్గొననున్న సీఎం చంద్రబాబు, ఈకార్యక్రమంలో...

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల సమీక్ష సమావేశంలో రేపు పాల్గొననున్న సీఎం చంద్రబాబు, ఈకార్యక్రమంలో హాజరుకానున్న స్థానిక జిల్లా ఎమ్మెల్యే: శిరీష దేవి

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిటీ చైర్పర్సన్ , రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యురాలు మిరియాల శిరీష దేవి రేపు (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ పోలవరం ప్రాజెక్టు సమీక్ష సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్నా నేపథ్యంలో పోలవరం జిల్లా ప్రధాన కేంద్రం రంపచోడవరం నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి హాజరవుతున్నట్లు కార్యాలయ సిబ్బంది పేర్కొంది. ఈ క్రమంలో క్యాంపు కార్యాలయంలో ఆమె అందుబాటులో ఉండరని ఆమె సిబ్బంది తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular