నిర్వాసితుల సంఘం నాయకులు ఎం సూరప్పారావు మాట్లాడుతూ టీడీఆర్ పాండ్లు కాదు డబ్బులు ఇవ్వాలని 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని హైకోర్టు తీర్పును అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రామ్ సదాశివ బ్రహ్మాజీ సోమునాయుడు బాబురావు గుప్తా దేముడు తదితరులు పాల్గొన్నారు