అనకాపల్లిజిల్లా ఎస్ రాయవరం మండలం పి.ధర్మవరం గ్రామం లో దుర్గమ్మ అమ్మవారి ఆలయం ప్రతి శుక్రవారం అన్నసమారాధన చేసిన వారికి సన్మానించి నా అచ్చుత్ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ అధినేత పి ధర్మవరం గ్రామ ఎంపీటీసీ అచ్చుత్ కూమార్ శాలువా కప్పి సన్మానించారు అనంతరం అమ్మవారి చిత్రపటం బహుకరించారు