HomeUncategorizedఅనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం ఘనంగా మహాశివరాత్రి

అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం ఘనంగా మహాశివరాత్రి

అనకాపల్లిజిల్లా సర్వసిద్ది పి . ధర్మవరం గ్రామాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచి భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు ధర్మవరం కర్నూలును దగ్గర పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు సర్వసిద్ది శివాలయం లో ఉదయం నుంచి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular