HomeUncategorizedబుచ్చంపేటలో రెండు సిమెంట్ బల్లలు ఏర్పాటు సీఎం రమేష్ కు గ్రామస్తుల కృతజ్ఞతలు.

బుచ్చంపేటలో రెండు సిమెంట్ బల్లలు ఏర్పాటు సీఎం రమేష్ కు గ్రామస్తుల కృతజ్ఞతలు.

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బుచ్చింపేట గ్రామంలోని కొత్త వీధిలో ప్రజల సౌకర్యార్థం రెండు సిమెంట్ బల్లలను ఏర్పాటు చేశారు.అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ సౌజన్యంతో జనసమూహం ఎక్కువగా ఉండే ప్రదేశంలో ప్రజలు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ఈ సిమెంట్ బల్లలను ఏర్పాటు చేసినట్లు గ్రామస్థులు తెలిపారు.గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి ఎంపీ సీఎం రమేష్ అందిస్తున్న సహాయ సహకారాల పట్ల బుచ్చింపేట గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామానికి సేవలు అందిస్తున్న ఎంపీ సీఎం రమేష్‌కు గ్రామస్థులు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments