HomeUmmadi Alluri Zillaఅగ్నికి ఆహుతై సర్వం కోల్పోయిన కుటుంబానికి చేయూత

అగ్నికి ఆహుతై సర్వం కోల్పోయిన కుటుంబానికి చేయూత

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: అడ్డతీగల మండలంలోని గోండోలు గ్రామంలో ఇటీవలే జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం

కోల్పోయి, కట్టుబట్టలతో రోడ్డునపడిన యాదాల చంటి బాబు కుటుంబ సభ్యులను బళ్ళ చంద్రమోహన్ బాబు ,బళ్ళ చంద్ర శేఖర్ బాబు వారిని పరామర్శించారు. అంతేకాకుండా సమాజిక సేవా స్పూర్తితో ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. దుస్తులు, దుప్పట్లు, చీరలు మరియు ఆర్ధిక సాయంగా 2000 రూపాయలను అందజేసి వారి ఉదారతను చాటుకున్నారు. ఇదే క్రమంలో అదే గ్రామంలో బోనం వీర్రాజు అనే వ్యక్తి మరణించంతో ఆయనకుటుంబాన్ని కూడా పరామర్శించి వారి వంతు ఆర్థిక సహాయం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments