మాకవరపాలెం జిల్లా వాణి ప్రతినిధి:అనకాపల్లి జిల్లా బేస్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు బేస్బాల్ జూనియర్ విభాగంలో బాలబాలికల సెలక్షన్స్ మాకవరపాలెం హై స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 18 మంది బాలురు, 18 మంది బాలికలను ఎంపిక చేయడం జరిగింది. ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ 4 5 6 తేదీల్లో ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు .బేసికల్ అసోసియేషన్ చైర్మన్ ఆక్సెజ్ కృష్ణ తెలియజేశారు, సెక్రెటరీ గణేష్ , పీడీ లు శ్రీనివాస్ గారు రవి , నూకరాజు, అచ్చిరాజు పాల్గొన్నారు .
బేస్ బాల్ లో ఎంపికైన విద్యార్థులకు ప్రకాశం జిల్లాలో తుది పోరు
RELATED ARTICLES
Recent Comments
on Hello world!
