HomeUncategorizedసంత్ రవిదాస్ 649 జయంతి

సంత్ రవిదాస్ 649 జయంతి

భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు నర్సీపట్నం నియోజకవర్గంలో గల గొలుగొండ మండలంలో, చీడిగుమ్మల, గుండుపాల ఎస్సీ కాలనీ లో
రామాలయం వద్ద శ్రీ సంత్ రవిదాస్ గారి 649 వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ చిందాడ నూకేశ్యరరావు, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి, టి. అప్పారావు, మాజీ సర్పంచ్ ఉలంపర్తి కృష్ణ, జనసేన నాయకులు గోరింట్ట గురువులు, గోరింట్ట కృష్ణ పాల్గోన్నారు…. భారత్ మాతాకీ జై

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular