పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలంటూ దిబ్బపాలెం సచివాలయం ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది సెక్రెటరీకి మెమోరాండం ఇవ్వడం జరిగింది సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము మండల కార్యదర్శి కె సోము నాయుడు మాట్లాడుతూ పంచాయతీ కార్మికులకి జీతాలు పెంచవలసింది పోయి మూడు నెలల వరకు వేతనాలు బకాయిలు ఉంటే ఏం తిని బతుకుతారు అని ప్రభుత్వ యంత్రంగాన్ని డిమాండ్ చేస్తున్నావ్ వేతనతో కూడిన సెలవులు ఇవ్వాలని ఐడెంటి కార్డులు, యూనిఫామ్, మాస్కులు, సబ్బులు ఇవ్వాలి. పియఫ్, ఇస్ఐ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి,నూకరత్నం, వరహాలమ్మ,నూకాలమ్మ, పోలమ్మ, అప్పలనర్స తదితరులు పాల్గొన్నారు

