అమరావతి జిల్లావాణీ ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమ్మడు తూర్పుగోదావరి జిల్లా లోని సీనియర్ రాజకీయ నాయకుడు మరియు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అనారోగ్యం కారణంగా మరణించారని తెలియజేయడానికి విచారిస్తున్నాము. ముఖ్య విషయాలు: 1953లో కిర్లంపూడిలో జన్మించారు.1978లో జనతా పార్టీ నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ మరియు చెన్నారెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాన్ను. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 1953లో తూ.గో జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ.1978లో తొలిసారి జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 వరకు వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు.ఎన్టీఆర్, చెన్నారెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేశారు.2024 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు.
