HomeUncategorizedఅనకాపల్లిజిల్లా ఎస్ రాయవరం మండలం జెవిపాలేం లో మూడు గొర్రెల ఎత్తు కు పోయిన దుండగులు

అనకాపల్లిజిల్లా ఎస్ రాయవరం మండలం జెవిపాలేం లో మూడు గొర్రెల ఎత్తు కు పోయిన దుండగులు

జెవి పాలేరు చెందిన ఎంపీటీసీ సంబంధించిన మూడు గొర్రెల ను నిన్ను రాత్రి పదకొండు సమయం దోంగలు ఎత్తు కు పోయారు అని ఎం పి టి సి కుక్కులూరు శ్రీను వారసురాలు తెలిపారు సుమారుగా వీటి ధర 60వేల రూపాయలు ఉంటుందని రాత్రి 9సమయంలో గొర్రెల ను దోడ్డిలో వుంచాముని ఉదయం వెళ్లి సరికి దోంగలించికి పొయారు అని ఈవిషయాన్ని పోలీసులకు సమాచారం ఇస్తాము అని తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular