HomeUncategorizedఅనకాపల్లిజిల్లా కశింకోట మండలం అచ్చుతపురం జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం లో గాయపడిన సోమిరెడ్డి నూకరాజు...

అనకాపల్లిజిల్లా కశింకోట మండలం అచ్చుతపురం జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం లో గాయపడిన సోమిరెడ్డి నూకరాజు వయస్సు (58) కేజీహెచ్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు

30/07/2026 రాత్రి 8 గంటల 50 నిమిషాలు అచ్చుతాపురం గ్రామంలో తన పాడి పశువులకు దాన వేయడానికి వెళుతుండగా రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొని గాయాలతో ఎన్టీఆర్ హాస్పిటల్ కి 108 లో తీసుకొని వెళ్ళగా వాళ్ళు కే k g h కి రిఫరెన్స్ ఇచ్చారు k g h ట్రీట్మెంట్ జరుగుతుండగా 08/08/2026 రాత్రి 8:55 నిమిషాలకు చనిపోవడం జరిగినది కుటుంబ సభ్యులు తెలిపారు ఇతనికి భార్య సోమిరెడ్డి నూకరత్నం ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్లలు పేర్లు వెంకట్ నవీన్ కూమార్ కూతురు బాలమణీ వున్నారు కుటుంబం మొత్తం తనపై ఆధారపడి ఉందని కుటుంబం మొత్తం దిక్కు తోచని స్థితిలో ఉందని ప్రభుత్వం వారు ఈ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని గ్రామపెద్దలు కోరుకుంటున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular