HomeUncategorizedఎస్సీ కాలేజ్ హాస్టల్ ఏర్పాటు చేయాలి సోషల్ వెల్ఫేర్ టిడిపి వినతిపత్రం.

ఎస్సీ కాలేజ్ హాస్టల్ ఏర్పాటు చేయాలి సోషల్ వెల్ఫేర్ టిడిపి వినతిపత్రం.

ఎస్సీ కాలేజ్ హాస్టల్ ఏర్పాటు చేయాలని నర్సీపట్నంలో ఏఎస్డబ్ల్యు ఆఫీసులో అనకాపల్లి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామనాథ్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ నర్సీపట్నం ఎస్సీ నెంబర్ వన్ హాస్టల్ ఉండేదని ఇప్పుడు ఆ స్థలం ఖాళీగా ఉందని ఆ స్థలంలో ఎస్సీ కాలేజీ హాస్టల్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇచ్చారు నర్సీపట్నం చుట్టుపక్కల ఉన్న ఆరు మండలాలు నిండి ఎస్సీ విద్యార్థులు నర్సీపట్నం చదువుకొస్తున్నారని సంత భవనం లేక హాస్టల్ లో జాయిన్ అవ్వడం లేదని అన్నారు అద్దె భవనాలు ఉన్న సరిపోవటం లేదని అన్నారు ప్రభుత్వం స్పందించి ఎస్సీ విద్యార్థులకి ఎస్సీ కాలేజీ హాస్టల్ నిర్మాణం చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ ఎండ్ మోనార్తింగ్ కమిటీ సభ్యులు గాతాడ సహదేవుడు ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి ఎం సత్యనారాయణ డివైఎఫ్ఐ నర్సీపట్నం కన్వీనర్ గీతాకృష్ణ పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular