HomeAndhra Pradeshఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు.., మార్చి 2027కు షెడ్యూల్ విడుదల

ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు.., మార్చి 2027కు షెడ్యూల్ విడుదల

అమరావతి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యామండలి మార్చి 2027 పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ ను విడుదల చేసింది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 29 వరకు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు రూ.1,000 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నవంబర్ 10 తర్వాత గడువు పొడిగింపు ఉండదని బోర్డు స్పష్టం చేసింది. థియరీ పరీక్ష ఫీజు రూ.600, ప్రాక్టికల్స్ కు రూ.275, బ్రిడ్జ్ కోర్సులకు రూ.165గా నిర్ణయించారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments