Friday, April 17, 2026
HomeUncategorizedజాతీయ రహదారికి ఇరువైపులా సోలార్ లైట్లు ఏర్పాటు

జాతీయ రహదారికి ఇరువైపులా సోలార్ లైట్లు ఏర్పాటు

నక్కపల్లి, జిల్లావాణి
మండల కేంద్రం లో జాతీయ రహదారికి ఇరువైపులా నేషనల్ హైవే ఆధారిటి ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ లైట్ల ఏర్పాటు ను బుధవారం ప్రారంభించారు. రాత్రి సమయంలో జాతీయ రహదారి లో ముఖ్య మైన రోడ్డు కూడలి వద్ద సరైన వెలుగు లేకపోవడం తో అనేక ప్రమాదాలు జరిగేవి. ఇప్పుడు సుమారుగా అన్నవరం నుండి అనకాపల్లి వరకు 143 సోలార్ లైట్లను ఏర్పాటు చేసే భాగంగా నక్కపల్లిలో 16 లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. దీనితో రాత్రి సమయంలో ప్రమాదాలు జరగకుండా ఈ సోలార్ లైట్లు ఉపయోగం గా ఉంటాయని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular