అనకాపల్లిజిల్లా రాంబిల్లి మండలం మామిడి కొత్తూరు అచ్యుతాపురం వెళ్లే రోడ్డుపై పెద్ద వృక్షం కరెంటు పోలపై పడి నేలకొరిగింది గంటసేపు ట్రాఫిక్ స్పందించిపోయింది చెట్టు కూలి సమయంలో ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్న రు. అధికారుల తక్షణ స్పందించి ట్రాఫిక్ క్లియర్ చేశారు

