
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట లేఖర్ల పెన్ డౌన్ సమ్మె ఐదుగురు చేరుకుంది తమ సమస్య పరిష్కారం కోసం ఐదు రోజుల నుంచి సమ్మె నిర్వహిస్తున్నామని తెలిపారు జీవో నెంబర్ 396 రద్దు చేసినట్టు అధికారి ప్రకటన విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు రిజిస్ట్రేషన్ ప్రైవేటీకరణ చేయొద్దని ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు అనంతరం లేకర్లు మీడియాతో మాట్లాడారు
