HomeUncategorizedఆగస్టు 4వ తారీకున ఏఎల్ పురం చెక్క వెంకట పద్మావతి కళ్యాణ మండపంలో సామూహిక శ్రీ...

ఆగస్టు 4వ తారీకున ఏఎల్ పురం చెక్క వెంకట పద్మావతి కళ్యాణ మండపంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతములు ప్రారంభo

ఆగస్టు 4వ తారీఖు మంగళవారం, గొలుగొండ మండలం ఏ ఎల్ పురం చెక్కా వెంకట పద్మావతి కళ్యాణ మండపం,లో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతములు
​శ్రీ రాజరాజేశ్వరి సమేత స్వయంభూ నీలకంఠేశ్వర స్వామి వారి రుద్రాభిషేకం
​శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం
జరుగును ..
అల్లూరి సీతారామరాజు వాసవీ క్లబ్, గ్రామ పురోహితులు వెలిది భద్రాద్రి రాముడు ఆధ్వర్యంలో కృష్ణదేవిపేట గ్రామంలో నిర్వహించబడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భక్తులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాము . మధ్యాహ్నం అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular