HomeUncategorizedఎలమంచిలి డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో అమరావతి ఛాంపియన్ షిప్ పోటీలకు డిస్ట్రిక్ స్పోర్ట్స్ అథారిటీ...

ఎలమంచిలి డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో అమరావతి ఛాంపియన్ షిప్ పోటీలకు డిస్ట్రిక్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యం లో అండర్ 23 కేటగిరీ అమ్మాయిలు 16 మంది అబ్బాయిలు 16 మంది తో కూడిన జిల్లా హాకీ జట్టును ఎంపిక

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో అమరావతి ఛాంపియన్ షిప్ పోటీలకు డిస్ట్రిక్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యం లో అండర్ 23 కేటగిరీ అమ్మాయిలు 16 మంది అబ్బాయిలు 16 మంది తో కూడిన జిల్లా హాకీ జట్టును ఎంపిక చేయడం జరిగింది.23 నుంచి 27 వ తేదివరకు తిరుపతి లో ఈ పోటీలు జరుగుతాయి. జిల్లా జట్టు ఎంపిక పోటీలకు సెలెక్టర్ గా శెట్టి రమేష్ వ్యవహరించారు అని జిల్లా కన్వీనర్ కోటారు నరేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో gv రెడ్డి, దాసరి మహేష్, గణేష్, సాయి ప్రకాశ్ పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular