అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఉదయం 10.30 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇటీవల ఎస్‌ఐపీబీ, ఏపీసీఆర్‌డీఏ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, కరువుపైనా చర్చించే అవకాశం ఉంది.
Recent Comments
on Hello world!
