28.11.2026 గొలుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థి కుందూరు రత్నకుమారి గుర్తు మంచం మంచం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్రలను వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు 5 .వార్డు కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ మెంబరు అభ్యర్థిగా యర్ర మురళి పోటీ చేస్తున్నారు ఈయన నేను గుర్తు కుక్కర్ కుక్కర్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారుగామా పార్టీ అధ్యక్షులుగా ఉంటూ గ్రామ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలకు అందేలా చూస్తున్నారు గ్రామంలో ఏ సమస్య ఉన్న వెంటనే స్పందించి పరిష్కారానికి కృషి చేస్తున్నారు కావున వార్డు ప్రజలంతా ఆశీర్వదించి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి రత్నకుమారి ఐదవ వార్డ్ మెంబర్ మురళి మాట్లాడుతూ మాకు ఒక్క అవకాశం ఇచ్చినట్లయితే గ్రామ అభివృద్ధికి సమిష్టి కృషి చేస్తానని తెలిపారు .గ్రామంలో ఉన్న మంచినీటి సదుపాయం కరెంటు వ్యవస్థ పారిశుద్ధ్యం మొదలగు పలు సమస్యలను పరిష్కరించి పంచాయతీ అభివృద్ధికి తోడ్పడుతానని తెలిపారు మన గ్రామంలో డ్రైనేజీ సమస్య హౌసింగ్ సమస్య ఉంది స్పీకర్ అయ్యన్న కు ఎంపీపీ వేణుగోపాల కు ఎంపీటీసీ భవాని కు తెలియపరచి సమస్యను పరిష్కరించేందుకు సమిష్టి కృషి చేస్తాన తెలిపారు మన గ్రామానికి 8 సీసీ రోడ్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఎన్నికలు పూర్తయిన వెంటనే ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు అలాగే ప్రధాన సమస్య అయిన కోతుల సమస్యను ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి నివారించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు మన గ్రామం అభివృద్ధి చెందాలంటే కూటమి సర్పంచ్ వార్డు మెంబర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు అభివృద్ధి అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే అభివృద్ధి అని తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments