Friday, April 17, 2026
HomeUncategorizedజాతీయ లోక అదాలత్ భారత దేశం లో అన్ని కోర్టు లో నిర్వహిస్తారు అని సివిల్...

జాతీయ లోక అదాలత్ భారత దేశం లో అన్ని కోర్టు లో నిర్వహిస్తారు అని సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) శ్రీమతి విజయ తెలిపారు.

రాజీ చేసుకోదగ్గ క్రిమినల్ కేసులు అన్ని రకాలైన సివిల్ కేసులు మోటార్ వెహికల్ కేసులు డివిసి కేసులు మొనవార్త కేసులు బ్యాంకు బకాయి కేసులు కుటుంబ తగాదా కేసులు చెక్ బస్ కేసులు వాహనం ప్రమాద బీమా కేసులు లావాదేవీలు కేసులు పరిష్కరించవచ్చని తెలిపారు లోక అదాలత్ పొందిన అవార్డు ఫైనల్ డిగ్రీ తో సమానం అని ఆపిల్ ఉండదని తెలిపారు కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం మండల నాయి సేవా అధికార కార్యసంస్థ అధికార ని శ్రీమతి పి.విజయ తెలియజేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular