Friday, April 17, 2026
HomeUncategorizedసైతారుపేట మాజీ సర్పంచ్ కుమారుడు పెళ్లి సందర్భంగా ఆశీర్వాదం అందించిన పాయకరావుపేట నియోజకవర్గం ఇన్చార్జి కంబాల...

సైతారుపేట మాజీ సర్పంచ్ కుమారుడు పెళ్లి సందర్భంగా ఆశీర్వాదం అందించిన పాయకరావుపేట నియోజకవర్గం ఇన్చార్జి కంబాల జోగులు

అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సైతారుపేట గ్రామ వైసీపీ నాయకులు మాజీ సర్పంచ్ వీసం ప్రకాష్ వెంకటలిలత కుమారుడు పెళ్లి సందర్భంగా ఆశీస్సులు అందించిన పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి కంబాల జోగులు ఆయన వెంటా. ఎం పి టిసి శానాపతి రాము కుంచాల అప్పారావు సర్వసిద్ది సర్పంచ్ గణేష్ సత్తిబాబు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular