నక్కపల్లి, జిల్లావాణి
వైస్సార్ సిపి రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని మరల మనమందరం సమిష్టిగా కృషి చేసి ముఖ్య మంత్రిని చేయాలని
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి శీరం నరసింహ మూర్తి పిలుపునిచ్చారు. ఈ మేరకు వైస్సార్ సిపి 16వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్బంగా పార్టీ నాయకులు సమక్షంలో మండలంలోని సారిపల్లి పాలెం వైసిపి కార్యాలయం లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా కేక్ కటింగ్ నిర్వహించి స్వీట్స్ పంచారు.ఈ కార్యక్రమం లో పలువురు నాయకులు పాల్గొన్నారు.
సమిష్టి కృషి తో జగనన్నను ముఖ్యమంత్రి ని చేద్దాం
RELATED ARTICLES
