అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో శ్రీశ్రీశ్రీ గౌరీ పరమేశ్వర మహోత్సవాలు సందర్భంగా మరియాల అందులో భాగంగా జరుగుతున్నటువంటి బండి ప్రభ కార్యక్రమం ఈ బండి కొరకు క్రమ అన్నది సుమారుగా గ్రామంలో 150 సంవత్సరాలు 150 సంవత్సరాలు నుంచి కూడా రోలుగుంట గ్రామంలో ఆనవాయితీగా మొదట ఉత్సవాలకు ప్రారంభ దిశలో చేస్తున్నటువంటి అతి పవిత్రమైన కార్యక్రమం బండి ప్రభా కార్యక్రమం ఈ బండి ప్రభన్నది అమ్మవారికి అమ్మవారిని నిలుపుటకు చిహ్నంగా భావిస్తారన్నమాట ఈ బండి ప్రభ అన్నది ఎంతో పవిత్రమైనటువంటి సనాతన ధర్మములో ఇటువంటి కార్యక్రమా నికి ఎంత పవిత్రయితే ఉంటాదో అమ్మవారి గౌరీ పరమేశ్వరులు ఉత్సవాలు జరిపించేటప్పుడు ముందుగా చేస్తున్నటువంటి బండి ప్రభా కార్యక్రమం నాది కూడా అంతా పవిత్రమైన కార్యక్రమం అనమాట ఈ బండి ప్రాపర్టీ కార్యక్రమంతో ప్రారంభమై ఉత్సవాలు మరి లక్షవ గురువారం రోజున శుక్రవారం రోజున వర్షం మూడు రోజులు మాదిరిగా ఉత్సవాలు అంగరంగ వైభ ఈ మూడు రోజుల వరకు కూడా ఈ స్వామివారి పార్వతీ పరమేశ్వర ఉత్సవాలు అన్నది చాలా ఘనంగా నిర్వహించడం అన్నది నాటి నుంచి నేటి వరకు కూడా వస్తున్నటువంటి ఆచరణ మరి ఇందులో భాగంగా తర్వాత శనివారం రోజున ఈ ఉత్సవాలు ముగింపు కార్యక్రమం పూర్తిచేసుకుని శనివారం రోజున ఇక్కడ ఉన్నటువంటి గౌరీ పరమేశ్వరులు తీసుకెళ్లి మరి రోలుగుంట గ్రామంలో కొండపై ఉన్నటువంటి కోనేట్లో నిమజ్జన కార్యక్రమం అన్నది చాలా భక్తులందరూ కూడా ఎంతో పవిత్రంగా ఆ యొక్క స్వామివారిని అమ్మవారిని కూడా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని చివరి స్థాయిగా వేడుకలు పలకడానికి చివరి స్థాయిగా ఉత్సవాలని ముగింపు దశగా తీసుకెళ్లి అక్కడ అమ్మవారిని భక్తి సర్దార్ తో పూజించుకొని ఆ స్వామివారి కృపా కటాక్షాలు అప్పుడుతో కూడా ఒక కృపాకటాక్షాలు తీసుకొని ఉత్సవాలకు ముగింపు చేయడం అన్నది ఎక్కడ నుంచి వస్తున్నటువంటి ఆచారం
శ్రీ శ్రీశ్రీ గౌరీ పరమేశ్వర తీర్థ మహోత్సవం గండి ప్రభుతో ప్రారంభం
RELATED ARTICLES
