Friday, April 17, 2026
HomeUncategorizedఅనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామం లో దళీతల‌‌‌ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపిన...

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామం లో దళీతల‌‌‌ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజవర్గం రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామం లో దళితుల అసైన్డ్ భూములు ప్రభుత్వం తీసుకోవడం వ్యతిరేకిస్తూ చేస్తూన్న దీక్షలు కు మద్దతుగా వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు అంబేద్కర్ విగ్రహ పూలమాలవేసారు అనంతరం ర్యాలీగా దీక్ష శిబిరాన్ని చేరుకొని దళిత సోదరులను ఉద్దేశించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దళిత అసైన్డ్ భూములు లాక్కోవడం ఎంత వరకు సమన్యసం అని స్థానిక ఎమ్మెల్యే 50రోజులగా దళితులు దీక్ష లు చేస్తుంటే వారిపెట్టిఃచుకోవడానికి టైం లేదు కానీ స్టేజీలపై మ్యూజికల్ కచేరి చేస్తుంటూరుఅని ఎద్దేవా చేశారు అసలు కూటమి నాయకులు మేము గెలిచాం లేదా అని భ్రమ లో వున్నారు అని విమర్శించారు పంచదార్ల దళిత సోదరులకు న్యాయం చేయకపోతే వైయస్సార్ సిపి తరఫున ఉద్యమ చేపడతామని హెచ్చరించారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ఇక్కడికి రావడం జరిగింది అని తెలిపారు వామపక్షాలు కలుపుకొని వైఎస్ఆర్సిపి నాయకుడు పోరాటం చేస్తుందని ఎమ్మెల్యే ఇల్లు ముట్టడికూడా వెనకాడబోమని హెచ్చరికలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత సంఘాల నాయకులు సిపిఎం నాయకులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular