
వివరాలు లోకి వెళ్లితే అనకాపల్లి జిల్లా యలమంచిలి టౌన్ , గాంధీనగర్ కి చెందిన కన్నం కృష్ణారావు, 58 yrs అను ఆసామి జంపపాలెం గ్రామ హైస్కూల్ నందు గవర్నమెంట్ టీచర్ గా పని చేస్తున్నట్లు, తేదీ 02.03.2026 దిన పులపర్తి గ్రామం దగ్గర లో ఉన్న వ్యవసాయ భూమికి తనయొక్క AP 31 BG 8398 అను నెంబర్ గల మోటార్ సైకిల్ పై వెళ్ళి, తిరిగి యలమంచిలి కి వస్తుండగా సుమారు సాయంత్రం 18.30 గంటల సమయం లో రేగుపాలెం జంక్షన్ దగ్గరలోకి వచ్చేసరికి తనకు వెనుకగా వస్తున్న AP 39 WP 1997 నీ నెంబర్ గల లారీ డ్రైవర్, తన లారీని స్పీడ్ గా అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి మోటార్ సైకిల్ ని గుర్తించి తొక్కుకొని పోవడం వలన అతను అక్కడికక్కడే ఇది చెందినాడు. ఈ యాక్సిడెంట్ విషయమై మృతుని యొక్క అన్నయ్య అన్నం శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదుపరిచి విచారణ చేస్తున్నారు.
