
ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ….
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్ని భారీ పెట్టుబడులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి నియోజకవర్గం, రాంబిల్లి మండలంలో రెన్యూ (Renew) సంస్థ ఏర్పాటు చేయనున్న పరిశ్రమకు ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరై భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు స్థానిక యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ క్రిష్ణన్, జిల్లా ఏస్పీ తుహిన్ సిన్హా , జిల్లా జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లలతో కలసి అధికారులతో సమీక్షించారు.. ఈ కార్యక్రమంలో అధికారులు వివిధ శాఖలు తదిరులు కూటమి నాయకులు…పాల్గొన్నారు
