
హోమంత్రి అనిత ఇలాకాలో పాయకరావుపేట ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు కంబాల జోగులు ఆధ్వర్యంలో వైసీపీ లోకి భారీ చేరికలు
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం, S రాయవరం మండలం, పెనుగొళ్లు గ్రామం నుండి మాజీ ఎంపీపీ కోన లోవ లక్ష్మీ శ్రీను ఆధ్వర్యంలో 100 కుటుంబాలు TDP పార్టీ నుండి YSRCP పార్టీ లోకి బారీ చేరికలు వీరికి మాజీ శాసనసభ్యులు పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కంబాల జోగులు కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.
