Friday, June 12, 2026
HomeUncategorizedఅనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు జనసేనకులు సహాయం.

అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు జనసేనకులు సహాయం.

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రత్నంపేట గ్రామానికి చెందిన సాడి రాజు అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతూ అత్యవసరంగా రక్తం అవసరమైన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం స్థానిక జనసైనికుల దృష్టికి తీసుకురాగానే వారు వెంటనే స్పందించారు.తక్షణ చర్యగా అవసరమైన రక్తాన్ని సమకూర్చి, బాధిత మహిళకు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు జనసైనికులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్దడ నాగేశ్వరరావు (యూత్ ప్రెసిడెంట్), సనివాడ సోమాల నాయుడు (గ్రామ అధ్యక్షులు), సిరిసిపల్లి శివ (కమిటీ సభ్యులు) తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular