Friday, June 12, 2026

.

వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాలను నిరసిస్తూ “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో కార్యక్రమం నిర్వహించి నా కరణం ధర్మశ్రీ

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చంద్రబాబు వెన్నుపోటు కు రెండేళ్లు సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో 2000 పది కిలోమీటర్లు బైకులతో భారీ ర్యాలీ

ర్యాలీలో పాల్గొన్న నియోజకవర్గ పరిశీలకులు కోలా గురువులు, ఎస్ఇసి మెంబర్ బోదేపు గోవిందు, రాష్ట్ర సహాయ కార్యదర్శి బోద్దపుఎర్రయ్య దొర, నియోజకవర్గంలో గల జడ్పిటిసిలు ఎంపీపీలు సర్పంచులు ఎంపీటీసీలు వైయస్సార్సీపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular