ఖమ్మం; పాలేరు కాలువలోకి దూసుకెళ్లిన కారు, వెనుక సీటులో శ్రీనివాస్ మృతికారు వదిలేసి పారిపోయిన డ్రైవర్. 2014 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో అంటూ పుస్తకం రాసి బెదిరింపులను ఎదుర్కొన్న బొగ్గుల శ్రీనివాస్ అనే రచయిత నిన్న అనుమానస్పద స్థితిలో మృతి చెందారుఖమ్మం జిల్లా కూసుమంచి వద్ద పాలేరు కాలువలోకి ఆయన కారు దూసుకెళ్లగా వెనక సీటులో కూర్చున్న శ్రీనివాస్ మృతి చెందారుఅయితే ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడినుండి పరారవడం పలు అనుమానాలకు తావిస్తోందిఅనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారుపవన్ రాజకీయ ప్రవేశాన్ని విమర్శిస్తూ రాసిన అప్పట్లో ఈ పుస్తకం అప్పట్లో తీవ్ర చర్చకు తీయగా శ్రీనివాస్ అరెస్ట్ కూడా అయ్యారు
పవన్ కళ్యాణ్ హఠావో” బుక్ రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద స్థితిలో మృతి
RELATED ARTICLES
